: ఢిల్లీలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం


ఢిల్లీలోని ఏపీ భవన్ లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో ఏపీ, తెలంగాణ ఎంపీలు పాల్గొన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రాబట్టాల్సిన నిధులు, ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. ఈరోజు ముస్సోరి వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ చేరుకున్నారు.

  • Loading...

More Telugu News