: టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి నామినేషన్ల దాఖలు


తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్ష పదవికి కేసీఆర్ తరపున నామినేషన్లు దాఖలయ్యాయి. ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమ్మూద్ అలీ, మంత్రి జగదీశ్ రెడ్డి తెలంగాణ భవన్ లో ఆరు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ నెల 21న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 23 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు.

  • Loading...

More Telugu News