: ర్యాంకు ఎంతయినా సరే... తెలంగాణలో ఇంజనీరింగ్ సీటు గ్యారెంటీ!


తెలంగాణలో ఎంసెట్ రాసి సీటు సంపాదించడం చాలా సులభం. ర్యాంకు ఎంత వచ్చినా, డబ్బు కట్టగలిగితే సీటు గ్యారెంటీ. ఎందుకంటే, తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల కంటే రెండింతలు ఎక్కువగా ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయట. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వివరించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో నాణ్యత కలిగిన ఇంజనీరింగ్ విద్యను మాత్రమే అందించాలని తమ నేత కేసీఆర్ భావిస్తున్నారని, ఆ దిశగా విద్యను అందించే కళాశాలలను ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News