: గెలుపు ముంగిట సన్ రైజర్స్ బోల్తా


విజయం సాధించాలంటే చివరి ఓవర్ లో 10 పరుగులు చేస్తే సరిపోతుందనుకున్న సమయంలో, హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు బోల్తా పడింది. చేతిలో 4 వికెట్లు ఉన్నప్పటికీ గెలుపు తీరాన్ని చేరుకోలేకపోయింది. 168 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి ఓవర్ ను నైల్ కట్టుదిట్టంగా వేయడంతో మరోసారి విశాఖపట్నం అభిమానులు సొంత జట్టు గెలుపును చూడలేకపోయారు. జట్టులో బొపారా (41) మినహా మరెవరూ రాణించలేదు. ఢిల్లీ జట్టులో డుమినీ 4 వికెట్లు తీశాడు.

  • Loading...

More Telugu News