: రేపు అర్ధరాత్రి చెన్నై చేరుకోనున్న మస్తాన్ బాబు మృతదేహం


పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు మృతదేహం రేపు (ఆదివారం) అర్ధరాత్రికి చెన్నై చేరుకోనుంది. అక్కడి నుంచి ప్రత్యేక అంబులెన్స్ లో నెల్లూరు జిల్లాలోని స్వగ్రామం గాంధీ జనసంఘానికి అతని మృతదేహాన్ని తరలించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆండీస్ పర్వతాల్లో చనిపోయిన మస్తాన్ బాబు మృతదేహాన్ని నాలుగు రోజుల కిందట ప్రత్యేక ట్రెక్కింగ్ బృందం, అక్కడి పోలీసులు అర్జెంటినాకు తీసుకొచ్చారు.

  • Loading...

More Telugu News