: హైదరాబాదులో గ్లోబల్ ఆసుపత్రి చైర్మన్ నివాసంలో చోరీ


హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని గ్లోబల్ ఆసుపత్రి చైర్మన్ రవీంద్రనాథ్ నివాసంలో చోరీ జరిగింది. ఇంట్లో ఉన్న మూడు డైమండ్లు సహా బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లినట్టు తెలిసింది. వెంటనే వారు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News