: లఖ్వీ విడుదలపై పాకిస్థాన్ సుప్రీం కోర్టులో పిటిషన్


ఉగ్రవాది జకీర్ రెహ్మాన్ లఖ్వీ విడుదలను పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ దేశ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. అతను మళ్లీ నిర్బంధంలోనే ఉండాలని కోరింది. 26/11 ముంబయి దాడుల ప్రధాన సూత్రధారి అయిన లఖ్వీకి బెయిల్ ఇవ్వడంపై పలువురి నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అతని బెయిల్ ను రద్దు చేయాలని నిన్న (సోమవారం) ఇస్లామాబాద్ కోర్టులో పాక్ ప్రభుత్వం పిటిషన్ వేయగా, రెండు నెలల పాటు వాయిదావేసింది. అంతేగాక ఈ కేసు విచారణకు రెండు నెలల గడువు కూడా విధించింది.

  • Loading...

More Telugu News