: విశాఖలో సీపీఎం 21వ జాతీయ మహాసభలు ప్రారంభం


సీపీఎం 21వ అఖిల భారత జాతీయ మహాసభలు విశాఖలో మొదలయ్యాయి. అక్కయ్యపాలంలోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన మహాసభలకు సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, బృందా కారత్, సీతారాం ఏచూరి, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, ఎనిమిది వామపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ మహాసభలు ఈ నెల 19న భారీ బహిరంగసభతో ముగియనున్నాయి.

  • Loading...

More Telugu News