: శేషాచలం ఎన్ కౌంటర్ ను మేం చూశాం: జాతీయ హక్కుల సంఘంలో ప్రత్యక్ష సాక్షుల ఫిర్యాదు


శేషాచలం ఎన్ కౌంటర్ ను తాము చూశామంటూ శేఖర్, బాలచంద్రన్ అనే ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు జాతీయ మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశారు. ఎన్ కౌంటర్ కు ముందు ఎర్రచందనం కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ఇప్పటికే ఎన్ కౌంటర్ ఘటనను హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించి విచారిస్తోంది. తాజా ఫిర్యాదుతో ఈ కేసు కీలక మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News