: సైబర్ హ్యాకింగ్... ఆన్ లైన్ లో విహారం చేస్తున్న హాలీవుడ్ నటి ప్రైవేట్ ఫోటోలు


ప్రముఖ మోడల్, హాలీవుడ్ నటి కెల్లీ బ్రూక్ ప్రైవేటు ఫొటోలు ఆన్ లైన్ లో విహరిస్తున్నాయి. సైబర్ హ్యాకర్లు ఆమె చిత్రాలను సేకరించి నెట్ లో విడుదల చేశారు. ఒకటీ, రెండు కాదు, ఏకంగా 24 ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి. ఆమె ప్రస్తుతం 'వన్ బిగ్ హ్యాపీ' చిత్రంలో నటిస్తోంది. బ్రూక్ ఫొటోలను ఇలా హ్యాక్ చేసి ఇంటర్ నెట్ లో పెట్టడం ఇది రెండోసారి. గతంలో కెల్లీ బ్రూక్ అర్ధనగ్న ఫొటోలను అప్ లోడ్ చేసిన హ్యాకర్లు ఈసారి పూర్తి నగ్నంగా ఉన్న ఫొటోలనూ పెట్టేశారు. వీటిని తొలగించే పనిలో బ్రూక్ ఉంటే... నిమిష నిమిషానికీ అవి మరిన్ని వెబ్ సైటులకు పాకిపోతున్నాయి.

  • Loading...

More Telugu News