: లక్ష్మి మానవత్వమున్న మనిషి: మధుశాలిని


మంచు లక్ష్మి మానవత్వమున్న మనిషని నటి మధుశాలిని పేర్కొంది. దొంగాట ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, మంచు లక్ష్మిలో విభిన్నమైన కళలు దాగున్నాయని తెలిపింది. మంచు లక్ష్మిలాంటి స్నేహితురాలు ఉండడం తన అదృష్టమని మధుశాలిని చెప్పింది. లక్ష్మిలో వివిధ కోణాలు ఉన్నాయని, నటి, నిర్మాత, వ్యాపారవేత్త, కొత్తగా గాయకురాలిగా లక్ష్మి అరంగేట్రం చేసిందని, ఆయా రంగాల్లో ఆమె అద్భుతంగా రాణిస్తుందని ఆమె అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News