: అనంతపురంలో జాతీయ కస్టమ్స్ అకాడమీకి చంద్రబాబు శంకుస్థాపన


అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం దగ్గర 500 ఎకరాల్లో ఏర్పాటు చేసిన జాతీయ కస్టమ్స్ అకాడమీకి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ, ఏడాదిలోగా అకాడమీ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ఈ అకాడమీని ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దుతామని, త్వరలో నిధులు విడుదల చేస్తామని బాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News