: సింగపూర్ ఓపెన్ సిరీస్ సెమీస్ లో కశ్యప్ ఓటమి


సింగపూర్ ఓపెన్ సిరీస్ లో తెలుగు తేజం పారుపల్లి కశ్యప్ పోరాటం ముగిసింది. ఈ సిరీస్ సెమీ ఫైనల్లో చైనా షట్లర్ హు యున్ పై 22-20, 11-21, 14-21 తేడాతో కశ్యప్ ఓటమి పాలయ్యాడు. దాంతో ఇంటిదారి పట్టాడు.

  • Loading...

More Telugu News