: మెక్ కల్లమ్ అవుట్...చెన్నై 16/1


ఐపీఎల్-8లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో రెండో మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించింది. ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన చెన్నై రెండో ఓవర్లో వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణించిన మెక్ కల్లమ్ అవుటయ్యాడు. దీంతో కేవలం 16 పరుగులకే చెన్నై తొలి వికెట్ పడింది. బ్యాటింగ్ కు పిచ్ అనుకూలంగా ఉండడంతో ఛేజింగ్ కు మొగ్గు చూపుతున్నట్టు ఏబీ డివిలియర్స్ చెప్పాడు.

  • Loading...

More Telugu News