: భూ సేకరణ బిల్లును సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్


పలు సవరణలతో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన భూ సేకరణ ఆర్డినెన్స్ కు రాజ్యాంగ ప్రామాణీకతపై నాలుగు స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. ఈ పిల్ ను ఢిల్లీ గ్రామీణ్ సమాజ్, భారతీయ కిసాన్ యూనియన్, గ్రామీణ్ సేవాసమితి, ఇతర ఎన్జీవో సంస్థ దాఖలు చేశాయి. బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానంపై స్వచ్ఛంద సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ విషయంలో ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందని పిల్ లో పేర్కొన్నాయి.

  • Loading...

More Telugu News