: తొలి బంతి సంధించిన ఉమేష్ యాదవ్...ఎదుర్కొన్న రోహిత్ శర్మ


కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో సీజన్-8 తొలి మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ప్రారంభమైంది. తొలి బంతిని టీమిండియా బౌలర్ ఉమేష్ యాదవ్ సంధించగా, దానిని రోహిత్ శర్మ ఎదుర్కొన్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ కు రెండో ఓవర్లో మోర్నీ మోర్కెల్ షాక్ ఇచ్చాడు. సంధించిన రెండో బంతికే ఆసీస్ బ్యాట్స్ మన్ ఆరోన్ ఫించ్ ను బలిగొన్నాడు. దీంతో రెండు ఓవర్లలో ముంబై ఇండియన్స్ జట్టు తొలి వికెట్ కోల్పోయి 8 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News