: పద్మశ్రీతో ప్రభుత్వం నన్ను గౌరవించడం ఆనందంగా ఉంది: నటుడు కోట


ప్రభుత్వం తనకు ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని పద్మ పురస్కారాల రెండో దశ కార్యక్రమంలో నటుడు కోట శ్రీనివాసరావు అందుకున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయనకు పురస్కారాన్ని ప్రదానం చేశారు. అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, పద్మశ్రీ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం తనను గుర్తించి గౌరవించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఈ క్రమంలో తన ఇన్నేళ్ల సినీ ప్రస్థానం సంతృప్తికరంగా ఉందని కోట చెప్పారు. కాగా ఇటీవల 'మా' ఎన్నికల్లో వివాదం చోటు చేసుకోవడం తనకు ఆవేదన కలిగించిందన్నారు.

  • Loading...

More Telugu News