: కేంద్ర హోంశాఖ మంత్రి సమీప బంధువు హత్య.... యూపీలో కాల్చి చంపిన దుండగులు


ఉత్తరప్రదేశ్ లో శాంతి భద్రతలు నానాటికీ క్షీణిస్తున్నాయి. హత్యలు, అత్యాచారాలకు కేంద్ర బిందువుగా మారుతున్న ఆ రాష్ట్రంలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమీప బందువు హత్యకు గురయ్యారు. గత రాత్రి వారణాసి జిల్లాలోని పూల్ పూర్ లో తన భార్యను ఎయిర్ పోర్టులో దించేందుకు కారులో బయలుదేరిన రాజ్ నాథ్ సమీప బంధువు అరవింద్ సింగ్ ను దుండగులు అటకాయించారు. అనంతరం వారి మధ్య జరగిన స్వల్ప వివాదం తర్వాత అరవింద్ సింగ్ పై దుంగడులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

  • Loading...

More Telugu News