: గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కుంభకోణంపై ఈడీ ఛార్జిషీట్


గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కుంభకోణంలో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. దీనిని నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 30న న్యాయస్థానంలో విచారణకు హాజరు కావాలని జనార్దన్ రెడ్డి, ఇతర నిందితులకు సమన్లు జారీ చేసింది. ఓఎంసీ, అక్రమాస్తులు సహా పలు కేసుల్లో జనార్దన్ రెడ్డి జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News