: ఏపీ, తెలంగాణలో ఎన్ కౌంటర్లపై కేంద్రం ఆరా... నివేదికలు ఇవ్వాలని ఆదేశం


ఆంధ్రప్రదేశ్ లో శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లపై ఎన్ కౌంటర్, తెలంగాణలో ఉగ్రవాది వికారుద్దీన్ సహా ఐదుగురిపై ఎన్ కౌంటర్ పై కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయల్ నేతృత్వంలో ఈ మేరకు సమావేశం జరిగింది. వెంటనే తెలుగు రాష్ట్రాల డీజీపీలతో కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు ఫోన్ లో మాట్లాడారు. ఘటనలకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఘటనలపై నివేదికలు ఇవ్వాలని రెండు రాష్ట్రాల డీజీపీలను కేంద్రం ఆదేశించింది.

  • Loading...

More Telugu News