: తీవ్రవాది ఎజాజ్ మృతదేహం తండ్రికి అప్పగింత


సిమీ ఉగ్రవాది మహ్మద్ ఎజాజ్ మృతదేహాన్ని ఆయన తండ్రి షఫియుద్దీన్ కి పోలీసులు అప్పగించారు. నల్గొండ జిల్లా జానకీపురం ప్రాంతంలో పోలీస్ ఎన్ కౌంటర్ లో మృతి చెందిన ఎజాజ్ మృతదేహాన్ని నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రిలో పోలీసులు భద్రపరిచారు. మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జైలు అధికారులు వీరి వేలిముద్రలు సరిచూసి వీరు సిమీ ఉగ్రవాదులని నిర్థారించిన తరువాత, ఖాండ్వా జిల్లాలోని తమ ప్రాంత ఎస్సైతో వచ్చిన షఫియుద్దీన్ కు తన కుమారుడి మృతదేహాన్ని పోలీసులు అప్పగించారు.

  • Loading...

More Telugu News