: కాలాపత్తర్ రౌడీ ఆయూబ్ ఖాన్ పై లుక్ఔట్ నోటీసులు


హైదరాబాదులోని పాతబస్తీలోని కాలపత్తర్ రౌడీ షీటర్ ఆయూబ్ ఖాన్ పై పోలీసులు లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. ఆయూబ్ ఖాన్ పై హత్య, దోపిడీ వంటి మొత్తం 50 కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో అరెస్టు చేసిన పోలీసులు, రిమాండ్ పై జైలుకు పంపించారు. బెయిల్ పై విడుదలైన ఆయూబ్ ఖాన్, దుబాయ్ పారిపోయాడు. అప్పటి నుంచి ఇతని ఆచూకీ లేదు. దీంతో పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు.

  • Loading...

More Telugu News