: ఏపీలో రుణమాఫీ పరిష్కారానికి ప్రత్యేక సెల్


ఆంధ్రప్రదేశ్ లో రుణమాఫీ పరిష్కారం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటైంది. హైదరాబాద్ వ్యవసాయ కమిషనరేట్ లో ఆ ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేసినట్టు ఏపీ రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు తెలిపారు. ఆధార్ సంఖ్యను జోడించి ckro123@gmail.com కు ఫిర్యాదులు మెయిల్ చేయాలని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News