: జగన్, విజయసాయిరెడ్డికి సమన్లు... మే 2న కోర్టుకు హాజరుకావాలని ఆదేశం


జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటును హైదరాబాదులోని నాంపల్లి కోర్టు ఈరోజు విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ కు సమన్లు జారీ చేసింది. మే 2న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News