: చెల్లని చెక్కు కేసులో మైలవరం మాజీ ఎమ్మెల్యేకు జైలు శిక్ష


చెల్లని చెక్కు కేసులో మైలవరం మాజీ ఎమ్మెల్యే జ్యేష్ఠ రమేష్ బాబుకు విజయవాడ రెండో సెషన్స్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. దాంతో పాటు రూ.12 లక్షల జరిమానా కూడా విధిస్తున్నట్లు తెలిపింది. శ్రీకాంత్ అనే వ్యాపారి నుంచి 2011లో జ్యేష్ఠ రమేష్ రూ.10 లక్షలు అప్పుగా తీసుకున్నారు. దానికి సంబంధించి 2012లో రమేష్ ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో కేసు నమోదైంది.

  • Loading...

More Telugu News