: 50 రోజుల్లోనే ఆప్ వీఐపీల పార్టీగా మారిపోయింది: అజయ్ మాకెన్


ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఢిల్లీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ అజయ్ మాకెన్ విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వం వహిస్తున్న ఆప్ ప్రముఖుల (వీఐపీ, వీవీఐపీలు) పార్టీగా మారిపోయిందని ఆరోపించారు."ఇప్పుడే తల్కతోరా స్టేడియం వైపు నుంచి వచ్చాను. ఆప్ ప్రభుత్వం 50 రోజులు పూర్తి చేస్తుకున్న కటౌట్లు చూశాను. ఇన్ని రోజుల్లోనే ఆ పార్టీ ప్రముఖుల పార్టీగా మారిందా?" అని మాకెన్ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News