: ఆంధ్రప్రదేశ్ లో హై అలెర్ట్


తెలంగాణలోని నల్గొండ జిల్లా జానకీపురంలో జరిగిన కాల్పుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. రాత్రిపూట గస్తీ నిర్వహించే పోలీసులు, తనిఖీల సమయంలో కచ్చితంగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించాలని డీజీపీ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. సిమి ఉగ్రవాదులు తెలుగు రాష్ట్రాల్లో తలదాచుకునే అవకాశం ఉందని, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని రెండు రాష్ట్రాల డీజీపీలు ఆదేశాలు జారీచేశారు. తాజా కాల్పుల ఘటనపై పూర్తి విచారణ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులను అప్రమత్తం చేశారు.

  • Loading...

More Telugu News