: పోలీసులను కాల్చి చంపింది దొంగలు కాదు... సిమి కార్యకర్తలు: నిఘా వర్గాలు


నల్గొండ జిల్లాలో పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి ముగ్గుర్ని చంపిన దుండగులను మొదట దోపిడీ దొంగలుగా భావించారు. అనంతరం, దుండగులు అజాజుద్దీన్, అస్లాంఖాన్ లను పోలీసులు ఎన్ కౌంటర్ చేసి చంపేశారు. తర్వాత పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. గతేడాది మధ్యప్రదేశ్ లోని కాండ్వా జైలు నుంచి ఐదుగురు సిమి కార్యకర్తలు తప్పించుకున్నారు. ప్రస్తుత ఎన్ కౌంటర్ లో మరణించిన వారు జైలు నుంచి తప్పించుకున్న సిమి కార్యకర్తలే అని నిఘా అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News