: దురాస్ పల్లి గెయిల్ గ్యాస్ పైప్ లైన్ లీక్... ముగ్గురు సజీవదహనం
నల్గొండ జిల్లాలోని సూర్యాపేట సమీపంలో ఉన్న దురాస్ పల్లి గెయిల్ గ్యాస్ పైప్ లైన్ లీక్ అవడంతో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు సజీవదహనమయ్యారు. ఇంకా మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.