: మరో 20 ఏళ్లు బీజేపీనే పాలిస్తుంది... ఎన్డీయే తప్పు చేయదు: అమిత్ షా


భూసేకరణ బిల్లుతో రైతులకు మేలు జరుగుతుందని.... కానీ, రైతులను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నడూ తప్పు చేయదని... మరో 20 ఏళ్లు బీజేపీనే దేశాన్ని పరిపాలిస్తుందని చెప్పారు. బెంగళూరులో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో ఆయన ప్రసంగిస్తూ, ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త రాజకీయ సంస్కృతికి బీజేపీ శ్రీకారం చుట్టిందని తెలిపారు. దేశాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేయడమే బీజేపీ లక్ష్యమని అన్నారు.

  • Loading...

More Telugu News