: గవర్నర్ ను కలసిన ఏపీ రవాణా మంత్రి... తెలంగాణ పన్ను విధింపుపై చర్చ


రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ఏపీ రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు కలిశారు. ఏపీ వాహనాలపై తెలంగాణ రాష్ట్రం విధిస్తున్న అంతర్ రాష్ట్ర పన్ను విధింపుపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పన్ను విధింపుపై కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు హైకోర్టుకు వెళ్లగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్రమంలో తెలంగాణ చెక్ పోస్టుల వద్ద హామీ పత్రాలు ఇవ్వాలని, ఇది పిటిషన్ దాఖలు చేసిన వారికే వర్తిస్తుందని న్యాయస్థానం పేర్కొంది.

  • Loading...

More Telugu News