: దయానిధి మారన్ కుటుంబానికి చెందిన రూ.742 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ


డీఎంకే నేత, కేంద్ర టెలికాం శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్ తదితరులకు చెందిన రూ.742 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలికంగా అటాచ్ చేసింది. ఎయిర్ సెల్-మ్యాక్సిస్ ఒప్పందం కేసులో మనీలాండరింగ్ అభియోగాలపై ఇప్పటికే ఈడీ దర్యాపు చేస్తోంది. తాత్కాలికంగా జప్తు చేసిన ఆస్తుల్లో మారన్, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ విచారణ జరుగుతోంది, అంతేగాక, సీబీఐ పలు ఛార్జ్ షీట్ల కూడా దాఖలు చేసింది.

  • Loading...

More Telugu News