: ఉపరాష్ట్రపతికి ట్విట్టర్ లో మోదీ శుభాకాంక్షలు


భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. "హమీద్ అన్సారీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకు మంచి ఆరోగ్యం, ఆనందమైన జీవితం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా" అంటూ మోదీ ట్వీట్ చేశారు. అన్సారీ ఈ రోజు 78వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

  • Loading...

More Telugu News