: 2019 ప్రపంచ కప్ కు క్రికెట్ పుట్టినింటి ఆతిథ్యం


2015 ప్రపంచ కప్ సమరం ముగిసింది. ఇక మరో నాలుగేళ్లకు జరిగే ప్రపంచ కప్ ఎక్కడ జరుగుతుందని ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఈసారి అంటే 2019లో జరిగే ప్రపంచ కప్ నకు క్రికెట్ పుట్టినిల్లైన ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. దాంతో పాటు వేల్స్ కూడా ఆతిథ్య దేశంగా ఉంటుంది. మరి ఇంగ్లండ్ వీరాభిమానులు ఇప్పటినుంచే కళ్లల్లో ఒత్తులేసుకుని చూస్తుంటారనడంలో ఆశ్చర్యం లేదు కదా? కాగా, ఫిబ్రవరి 14న మొదలైన ఈ ఏడాది ప్రపంచ కప్ నేటితో ముగిసింది.

  • Loading...

More Telugu News