: సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరోసారి సురవరం


సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సురవరం సుధాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ పదవికి ఆయన మరోసారి ఎన్నికకావడం విశేషం. ఇక జాతీయ ఉపప్రధాన కార్యదర్శిగా గురుదాస్ గుప్తా, జాతీయ కార్యదర్శి సభ్యునిగా కె.నారాయణ ఎన్నికైనట్లు ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.

  • Loading...

More Telugu News