: నిరాశపరిచిన మెక్ కల్లమ్... డక్కౌట్


ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచ కప్ ఫైనల్ పోరులో న్యూజిలాండ్ ఆదిలోనే కీలకమైన మెక్ కల్లమ్ వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకోగా, ఓపెనర్ గా బరిలోకి దిగిన మెక్ కల్లమ్ ఆస్ట్రేలియా బౌలర్ స్టార్క్ వేసిన తొలి ఓవర్ 5వ బంతికి బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం విలియంసన్, గుప్టిల్ లు క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోర్ 2 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 6 పరుగులు. మెక్ కల్లమ్ అవుట్ కావడంతో న్యూజిలాండ్ అభిమానులు నిరాశలో మునిగారు.

  • Loading...

More Telugu News