: సంప్రదాయం కొనసాగించిన ఏపీ శాసనసభ...ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఐఫోన్లు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయాన్ని పాటించింది. బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం బహుమతులు ఇవ్వడం చాలాకాలంగా సంప్రదాయంగా వస్తోంది. దీనిని కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆపిల్ ఐ ఫోన్లను, తిరుమలేశుని తీర్థ, ప్రసాదాలతో పాటు బహుమతిగా అందజేసింది. ఇందుకోసం 'పేద' ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోటిన్నరకుపైగా ఖర్చు చేయగా, ధనిక తెలంగాణ రాష్ట్రం ప్రజాప్రతినిధులకు ఎలాంటి బహుమతులు అందజేయకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News