: మన్మోహన్ సింగ్ పిటిషన్ పై ఏప్రిల్ 1న విచారణ


మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ పై ఏప్రిల్ 1న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. బొగ్గు క్షేత్రాల కుంభకోణంలోని హిందాల్కోకు చెందిన కేసులో మన్మోహన్ తమ ముందు హాజరుకావాలంటూ ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు కొన్నిరోజుల కిందట సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సమన్లను సవాల్ చేస్తూ మన్మోహన్ సుప్రీంను ఆశ్రయించారు. వాటిని రద్దు చేయాలంటూ న్యాయస్థానాన్ని కోరారు.

  • Loading...

More Telugu News