: కివీస్-ఆసీస్ అంతిమపోరుకు అంపైర్లు వీరే
ఆదివారం జరగనున్న ప్రపంచకప్ ఫైనల్ పోరాటానికి అంపైర్లను ఐసీసీ ఎంపిక చేసింది. కుమార ధర్మసేన (శ్రీలంక), రిచర్డ్ కెటిల్ బరో (ఇంగ్లండ్) మ్యాచ్ లో ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. రంజన్ ముదుగళే (శ్రీలంక) మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నారు. ఎరాస్మస్ (సౌతాఫ్రికా) ను ధర్డ్ అంపైర్ గా, ఇయాన్ జేమ్స్ గుడ్ (ఇంగ్లండ్) ను రిజర్వ్ అంపైర్ గా ఐసీసీ ఎంపిక చేసింది. దీంతో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆఫీషియల్స్ ఎంపిక పూర్తైంది.