: అత్యాచార నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోండి: సోనియాగాంధీ
దేశ వ్యాప్తంగా ప్రతిఒక్కర్నీ కలచివేస్తున్న ఢిల్లీ ఐదేళ్ల బాలిక అత్యాచార ఘటనపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ స్పందించారు. మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదనీ, చర్యలు తీసుకోవడమే తమ ముందున్న పననీ ఆమె అన్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు.