: పోలవరానికి కేటాయించిన రూ.250 కోట్లు విడుదల


పోలవరం ప్రాజెక్టుకు కేటాయించిన రూ.250 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు కేంద్రం విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో పోలవరానికి రూ.250 కోట్లు విడుదల చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం పోలవరానికి ఈ నిధులు ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News