: 300 దాటిన ఆసీస్ స్కోర్... వాట్సన్ ఔట్


సిడ్నీలో భారత్ తో జరుగుతున్న సెమీస్ లో ఆసీస్ స్కోరు 300 మార్క్ దాటింది. అంతకు ముందు 298 పరుగుల వద్ద ఆస్ట్రేలియా షేన్ వాట్సన్ వికెట్ ను కోల్పోయింది. 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మోహిత్ శర్మ బౌలింగ్ లో రహానే క్యాచ్ పట్టడంతో వాట్సన్ ఔట్ అయ్యాడు. మిచెల్ జాన్సన్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 48.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు.

  • Loading...

More Telugu News