: స్మిత్ సెంచరీ... ఆసీస్ స్కోర్ 188/1


సిడ్నీలో భారత్ తో జరుగుతున్న సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా స్కోరు బోర్డు ఉరకలెత్తుతోంది. స్టీవెన్ స్మిత్, ఫించ్ లు చెలరేగి ఆడుతున్నారు. వన్ డౌన్ లో బరిలోకి దిగిన స్టీవెన్ స్మిత్ 89 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 10 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. మరో వైపు అంపైర్ తప్పుడు నిర్ణయంతో బతికిపోయిన ఫించ్ 69 బంతులతో ఆడుతున్నాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 33.3 ఓవర్లలో 188 పరుగులు.

  • Loading...

More Telugu News