: ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ పై భారీగా బెట్టింగ్: సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్


ప్రపంచకప్ సెమీఫైనల్ లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రేపు జరగనున్న మ్యాచ్ పై భారీగా బెట్టింగ్ జరుగుతున్నట్టు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఒక్క సైబరాబాద్ పరిధిలోనే రూ.100 కోట్లకు పైగా బెట్టింగ్ జరగనున్నట్టు తమ వద్ద సమాచారం ఉందని మీడియా సమావేశంలో తెలిపారు. బెట్టింగ్ లపై పక్కా సమాచారం తమ వద్ద ఉందని, క్రికెట్ బుకీలపై నిఘా పెట్టామని వివరించారు.

  • Loading...

More Telugu News