: ఏఐసీసీ అధికార ప్రతినిధిగా మధుయాష్కీగౌడ్ నియామకం
ఏఐసీసీ అధికార ప్రతినిధిగా మధుయాష్కీ గౌడ్ నియమితులయ్యారు. ఏఐసీసీ ముఖ్య అధికార ప్రతినిధులుగా నలుగురిని నియమించిన కాంగ్రెస్ పార్టీ, మరో 17 మందిని అధికార ప్రతినిధులుగా నియమించింది. తెలుగు రాష్ట్రాల నుంచి మధుయాష్కీకే అవకాశం కల్పించడం విశేషం.