: సీఎం చంద్రబాబు సమాచారం కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించిన సమాచారం కోసం ప్రభుత్వం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటుచేసింది. 01130 495767 నంబర్ కు మిస్డ్ కాల్ ఇస్తే ఎస్ఎంఎస్ రూపంలో వెంటనే సమాచారం అందుతుందని ప్రభుత్వ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News