: ఉత్తమ తెలుగు చిత్రం - చందమామ కథలు


జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా 'చందమామ కథలు' ఎంపికైంది. మే 3న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుంది. ఉత్తమ తెలుగు చిత్రం - చందమామ కథలు ఉత్తమ మరాఠీ చిత్రం - కిల్లా ఉత్తమ కన్నడ చిత్రం - హరివు ఉత్తమ బెంగాలీ చిత్రం - నిర్వాసితో ఉత్తమ యానిమేషన్ చిత్రం - సౌండ్ ఆఫ్ జాయ్ ఉత్తమ గాయకుడు - సుఖ్వీందర్ సింగ్ ఉత్తమ కొరియోగ్రఫీ - హైదర్ ఉత్తమ సంగీతం - హైదర్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ - డాలీ అహ్లువాలియా (హైదర్) ఉత్తమ సంభాషణ - హైదర్ బెస్ట్ రైటింగ్ ఆన్ సినిమా కేటగిరీలో పసుపు పూర్ణచంద్రరావుకు జాతీయ అవార్డు

  • Loading...

More Telugu News