: నివేదిక ఇచ్చేందుకు మరో 4 నెలలు పడుతుంది: హైకోర్టుకు తెలిపిన టీఎస్ ప్రభుత్వం


జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా, ఎన్నికల షెడ్యూల్ నివేదికను త్వరగా ఇవ్వాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. రాష్ట్ర విభజన తర్వాత ఉన్నతాధికారుల విభజన ప్రక్రియలో జాప్యం జరిగినందువల్ల... ఎన్నికల నిర్వహణ ఆలస్యమవుతోందని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. షెడ్యూల్ నివేదికను ఇచ్చేందుకు 4 నెలల సమయం పడుతుందని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News