: మిగిలిన రెండు మ్యాచులు ఇదే స్పూర్తితో ఆడండి: సచిన్
టీమిండియా ఫైనల్ చేరుతుందని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ లో బంగ్లాదేశ్ పై భారీ విజయం సాధించి, సెమీఫైనల్ చేరడంపై సచిన్ హర్షం వ్యక్తం చేశాడు. టీమిండియా అద్భుత ప్రదర్శనను కొనియాడుతూ ట్వీట్ చేశాడు. మరో రెండు మ్యాచుల్లో ఇలాగే ఆడాలని సచిన్ ట్వీట్ లో సూచించాడు.