: కోహ్లీ వికెట్ కూడా పోయే!


బంగ్లాదేశ్ తో జరుగుతున్న క్రికెట్ పోరులో భారత్ తడబడింది. 75 పరుగుల వరకూ వికెట్ నష్టపోకుండా ఉన్న జట్టు 4 పరుగుల తేడాతో 2 కీలక వికెట్లను కోల్పోయింది. ధావన్ అవుట్ అయిన తరువాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ కేవలం 3 పరుగులు చేసి రుబెల్ బౌలింగ్ లో కీపర్ రహీమ్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 80 పరుగులు. కోహ్లీ అవుట్ అయిన తరువాత రహనే, రోహిత్ లు ఆడుతున్నారు.

  • Loading...

More Telugu News